Venky Mama: లేడీ ఫ్యాన్‌కు వెంకీ మామ హగ్..! 1 d ago

featured-image

‘సంక్రాంతికి వస్తున్నాం' ప్రీరిలీజ్ ఈవెంట్ నిజామాబాద్ లోని కలెక్టర్స్ గ్రౌండ్ లో సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈవెంట్లో ఓ మహిళా అభిమానికి హీరో వెంకటేశ్ హగ్ ఇచ్చారు. వెంకటేశ్‌కు ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెబుతారని యాంకర్ ప్రశ్న అడిగింది. దీనికి తన భర్త ఒప్పుకోరని ఆమె సమాధానమివ్వగా.. వెంటనే వెంకటేశ్ వెళ్లి అభిమానికి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD